ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గవర్నమెంట్ ఓల్డ్ ఐటిఐ లో సెల్ఫోన్లో మాస్ కాపీయింగ్ వివరాల్లోకెళ్తే
విశాఖ అభివృద్ధి చెందుతున్న జిల్లా ఇది అన్ని రంగాలకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇది. విశాఖ అంటే ప్రశాంతమైన వాతావరణం అందులో విద్య వైద్యం అనేది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కానీ విద్యలో సరైన వసతులు కల్పించకపోగా టెక్నికల్ ఐటీలలో మీద సరైన శిక్షణ ఇవ్వక పరీక్షలలో ఉత్తీర్ణులవుతున్నారు దీన్నంతటి కారణాల లంచం గవర్నమెంట్ ఐటిఐ ఓల్డేటి ప్రిన్సిపల్ శ్రీకాంత్, వైస్ ప్రిన్సిపాల్ ఉమా శంకర్, గవర్నమెంట్, గాజువాక ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆర్ డి డి రమణ ఆశీస్సులతో ఇన్స్ట్రక్టర్లు మరియు ప్రైవేట్ ఐటిఐ యాజమాన్యం కమిటీగా ఏర్పడి స్టూడెంట్స్ దగ్గర నుంచి 3000 నుంచి 4000 వరకు డబ్బులు వసూలు చేసి ప్రాక్టికల్ మరియు థియరీ పాస్ చేస్తానని వసూలు చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ ఐటిఐ లో విశాఖ జోన్ నుంచి అనేక వేలమంది హాల్ టికెట్లు గవర్నమెంట్ ఐటిఐ ద్వారా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఐటి ఐ హాల్ టికెట్లు ఇస్తారు అందులో ఉన్న వ్యక్తి ఒక్కొక్క హాల్ టికెట్ 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు ఎలా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ ఐదేళ్లలో ప్రైవేట్ ఐదేళ్లలో అంతా లంచాలమయం మాస్ కాపింగ్ జరుగుతుందని విలేఖరికి తెలుసుకున్న వెంటనే షూట్ చేయడానికి వెళ్ళగా అందులో ఒక మాస్టరు విలేఖరి మీద దుర్భాషలాడి ఫోన్ లాక్కోనే నేలకేసి కొట్టిను గత సంవత్సరం కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చిన అతిలేదు గతి లేదు గత పది సంవత్సరాలుగా పై అధికారి ఆర్ డి డి గారు రమణ అందుబాటులో లేకపోయారు అదే అదునుగా గవర్నమెంట్ ఐటిఐ ప్రైవేట్ లంచాలతో విద్యార్థుల జీవితాలను చలగాటలాడుతున్నారు చాలాసార్లు చానల్స్ లో వచ్చిన పేపర్లో వచ్చిన పై అధికారులు స్పందించకపోవడం గమనార్హం దీన్నే నివారణ
ఒక్కటే మార్గం గవర్నమెంట్ ఐటిఐ, ప్రైవేటైటేలు పాలిటెక్నిక్ కాలేజీలో గాని ఇంజనీర్ కాలేజీలగాని ఎగ్జామ్ సెంటర్స్ వేస్తే 80% పర్సంట్ లంచాలు తగ్గుతాయి దీనివలన బాగా చదువున విద్యార్థులు బాగుపడతారు పై అధికారులు విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది