గిరిజనులు తలరాతలు మారేది ఎప్పుడు
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం పంచాయతీ కరకవలస గ్రామం ప్రేమ వెలుగు సేవా ఆశ్రమ సంఘం లో రెండు రోజుల క్రితం 46 మంది గిరిజనులు పిల్లలు అస్వాస్థకు గురయ్యారు అందులో 20 మంది పిల్లలు ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇద్దరు పిల్లలు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్పియున్నారు అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా నుండి మరో 26 మంది పిల్లలు ఆనారోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇంతవరకు అధికారులు తెలియపరచలేదు కావున ఈ సంగటి పైన ఈ సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన జేఏసీ నాయకులు కోరుచున్నాను పిల్లలను పరామర్శించి పిల్లలు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పిల్లలు నివసిస్తున్న హాస్టల్లో పరిశీలించడం జరిగింది హాస్టల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దిబ్రాంతుకి చెందాము ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు బుర్రి చిన్న లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ వైస్ చైర్మన్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు
తుమ్మి అప్పలరాజు దొర.
8500044423