DRAPERIES DESIGN & ART STUDIO 1st year anniversary celebrations నియర్ పాండురంగ పురం టెంపుల్ వైజాగ్

by vvwnews.com

ముగువలతో పాటు నేటి యువ మహిళల అభిరుచికి తగ్గట్టుగా అధునాతన డిజైన్లతో ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న డ్రాపరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్ స్టూడియో రెడీమేడ్ వస్త్రాలను అందుబాటులో ఉంచిందని ఎన్ ఐ ఎఫ్ టి (ఢిల్లీ) మాస్టర్ అండ్ డిజైనర్ శాలిని నిరంజన్ తెలిపారు. బీచ్ రోడ్డు పాండురంగాపురంలో గల స్టూడియో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రాపరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్ స్టూడియో ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ అన్నారు. ప్రస్తుత ఫ్యాషన్ రంగంలో సరికొత్త డిజైన్లకు ఆకర్షితులవుతున్న మహిళల అభిరుచికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ డిజైనర్ వేర్స్ తయారు చేయడం తమ ప్రత్యేకతగా చెప్పారు. సామాన్యుల నుంచి అందరికీ అందుబాటు ధరల్లో 500 రూపాయలు మొదలు 50 వేల రూపాయల వరకు లెహంగా, చుడీదార్స్, డిజైన్ బ్లౌజెస్, డిజైన్ చీరలు వంటి అనేక ఫ్యాషన్ డిజైనర్ వస్త్రాలు తమ వద్ద లభిస్తాయన్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మహిళలంతా తమ స్టూడియోను సందర్శించి
సహకరించాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles