దళితులను వర్గీకరణ కి కేంద్ర రాష్ట్ర కు ఎక్కడ హక్కు ఉందని దళిత జాతీయ అధ్యక్షురాలు మంచ మల్లేశ్వరి

by vvwnews.com

నాగ మల్లీశ్వరి
మాల మహా నాడు

* సుప్రీం తీర్పు ను ఖండి
స్తున్నాం

* రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇస్తున్నారా
* ఆర్టికల్ 341 ప్రకారం
* కమిటీలో 7 గురు లో 6 లో దళితులు ఉన్నారా
* అంటరాని తనానికి దళితులు నేటికీ గురవుతున్నారు
* బడ్జెట్ లో రూపాయి పెట్టరు
* ఓట్ల కోసం ఏమిటి ఈ డ్రామాలు
* కూటమి లో ఉన్న నాయకులను ప్రశ్నిసన్నా
* రాజకీయ లబ్ది కోసం దిగజారుతారా
* వర్గీకరణ ఇప్పటి కిప్పుడు తీసుకు వచ్చి సంబరాల
* జాతి రిజర్వేషన్ లు పొందిన ఉద్యోగులు, నాయకులను ప్రశ్నిస్తున్నా
* మాలలు ఓటు బ్యాంక్ గానే మిగిలి స్వలాభాలా కోసం లొంగి పోతారా
* చంద్రబాబు కి మాలల పై ప్రేమే లేదు
* ఎస్సి లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని అన్న వ్యాఖ్యలు మరిచి పోయారా
* అన్న దమ్ముల ఉండే
* ఎస్సి వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధం
* కోర్టుకు వెళ్తాo
* వచ్చే అందరిని కలుపుకుని ఉద్యమిస్తాo

Use Social Media to Spread the Word about Our News

related articles