66
విశాఖ
విశాఖలో వైసీపీకి భారీ షాక్
వైసిపి నుంచి టీడీపీ లోకి చేరిన 14 మంది కార్పొరేటర్లు
జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన కార్పోరేటర్లు టీడీపీ లో చేరారు
టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమం లో పార్టీలో చేరిక
పార్టీ మారొద్దని మాజీమంత్రి అమర్ నాథ్ చేసిన ప్రయత్నాలు విఫలం
అమర్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు… అధికారం లో వుండగా తమని ఎవ్వరు పట్టించుకోలేదని ఆగ్రహం
దీంతో చేతులెత్తేసిన అమర్ నాథ్
విశాఖ జీవీఎంసీ పరిధిలో 98 డివిజన్ లు వుండగా 58 వైసిపి…30 టీడీపీ, పది మంది జనసేన, బిజెపి ఇతర పార్టీలు గెలుచుకున్నారు….
ఇప్పుడు సగానికి సగం వైసిపి నుంచి పార్టీ మారే అవకాశం రేపు ఎల్లుండి లో మరింతమంది టీడీపీ, జనసేన లో చేరిక