సింహాచలం క్షేత్రం నందు గిరి ప్రదర్శన ప్రారంభమైంది

by vvwnews.com

విశాఖ సింహాచలం..

సింహాచలం క్షేత్రం నందు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ

గిరి ప్రదక్షణకు సుదీర్ఘ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తజనం

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసిన దేవస్థానం సిబ్బంది

Use Social Media to Spread the Word about Our News

related articles