ఫ్యాషన్ ప్రియుల వరం సూత్ర
విశాఖపట్నం 17జూలై 2024 : ఫ్యాషన్ ప్రియుల కోసం సూత్రా 2011 నుంచి భారతదేశం నలుములాలు నుండి అద్భుతమైన గొప్ప వస్త్రాలను సేకరించి ప్రదర్శిస్తున్నాది. సూత్రా ఎగ్జిబిషన్ వారు 2011 నుంచి ఇప్పటి వరకు 1000 పైగా ఎగ్జిబిషన్స్ ను భారతదేశంలోని వివిధ నగరాలలో నిర్వహించారు. ఈసారి సూత్రా రాఖీ మరియు తేజ్ కొరకు దేశం నలుమూలల నుండి విశిష్టమైన డిజైనర్స్ ను విజయవాడ తీసుకు వస్తున్నాది. ఈ ఎగ్జిబిషన్ జూలై 19 నుండి జూలై 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు నోవాటేల్ హోటల్, విశాఖపట్నం వద్ద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తుంది. ఈ ప్రదర్శనకు అన్ని భద్రతా పరమైన ముందస్తు జాగ్రత్తలతో సందర్శకులకు ప్రవేశం ఉచితం.
సూత్రా ఎగ్జిబిషన్ నందు వేలాది రకాల దుస్తులు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, గృహ అలంకరణ సామగ్రి, గిఫ్ట్ వస్తువులు, ఉపకరణాలు మొదలనవి ప్రదర్శిస్తారు. రాబోయే రాఖీ & తీజ్ సీజన్లో తమ వార్డ్రోబ్లకు కొన్ని ప్రత్యేకమైన దుస్తులను చేర్చుకోవాలని అభిలషించు ఫ్యాషన్ ప్రియులు వెంటనే సూత్ర ప్రదర్శన సందర్శించవచ్చును. అద్బుతమైన షాపింగ్ అనుభూతిని ఆస్వాదిస్తారు.
భారతదేశం అంతటా “N” సంఖ్యలో ఎగ్జిబిషన్లు నిర్వహించటం జరిగినది. మెట్రో పాలిటియన్ నగరాలు మరియు అనేక ప్రదేశాలలో ప్రసిద్ధ హోటల్స్ నందు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలు ప్రారంభోత్సవాలకు వివిధ రంగాల్లోని ప్రముఖ నటీనటులు మరియు ఇతర తారలు విచ్చేస్తున్నారు. సందర్శకులు సూత్రాను సందర్శించి షాపింగ్ చేయటం ద్వారా తమ అభిమాన సెలబ్రిటీలను కలిసే అవకాశాన్ని పొందవచ్చును. ఈ ప్రదర్శనలో 40 పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు.
దేశం నలుములలు నుండి ఏరి కోరి ఎంపిక చేయబడిన విభిన్న రకాల డిజైనర్స్ తాజా వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటు ఉంచుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ముంబాయి, డిల్లీ, కోల్ కతా, నాగపూర్, రాయపూర్, బనారస్, ఉజ్జయిని, భోపాల్, గోవా, బెంగుళూరు మొదలైన నగరాల నుండి సేకరించిన లైఫ్ స్టయిల్ బ్రాండ్లు ఈ ప్రదర్శనలో అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారికి అన్ని రకాల దుస్తులు ఆధునిక ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా నిలిచే ఎన్నో సొగసైన తాజా వస్త్ర సముదాయం అంతా ఒకేచోట మీకు అందుబాటులో ఉంచుతున్నామని తప్పక సందర్శించి షాపింగ్ అనుభూతిని ప్రతి ఒక్కరు పొందాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోరుచున్నారు.
SUTRAA INDIAN FASSHION EXHIBITION TEEJ & RAKHI SPECIAL 19 & 20th July 2024 NOVOTEL RK BEACH 🏖️⛱️VSP
53