డిసిపి-2(ఎల్ & ఓ) గా బాధ్యతలు చేపట్టిన శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అల్లూరి సీతారామరాజు జిల్లా

by vvwnews.com

*పత్రిక ప్రకటన*
*విశాఖపట్నం సిటీ,*
*తేదీ 17-07-2024.*

ఈరోజు ఉదయం డిసిపి-02(ఎల్ & ఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్ గారు.

2017 ఐ.పి.ఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్ గారు జోన్-02 నందు గల డిసిపి-02(ఎల్ & ఓ) కార్యాలయం వద్ద డిసిపి-02(ఎల్ & ఓ)గా బాధ్యతలు స్వీకరించారు.
అల్లూరి సీతరామరాజు జిల్లా ఎస్.పి గా బాధ్యతలను నిర్వర్తించి, నగరానికి డిసిపి-02(ఎల్ & ఓ)గా బదిలీ పై వచ్చిన శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్ గారు గతంలో నగరంలో జి-20, మిలాన్, ప్రధాన మంత్రి పర్యటన, గంగవరం వంటి పలు ముఖ్య బందోబస్తులకు విచ్చేసి, సమర్ధవంతముగా విధులు నిర్వర్తించడం జరిగినది.

నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.👆👆👆

Use Social Media to Spread the Word about Our News

related articles