విశాఖలో మందుబాబులు వీరంగం అధికారి పార్టీ సభ్యులు అని అంటున్నారు

by vvwnews.com

విశాఖలో బరితెగిస్తున్న మందుబాబులు

– మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన

– ట్రాఫిక్ పోలీసులు పై వీరంగం సృష్టించిన టీడీపీ అధికార పార్టీ నేతలు

నేను మంత్రి గారు తాలూకా అంటూ హల్చల్

– అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసుల పై మందుబాబులు వీరంగం

– మద్దిలపాలెం నడిరోడ్డుపై పోలీసులపై నానా దుర్భాషలు

– ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నేతల వాగ్వాదం

– కేంద్ర,రాష్ట్ర మంత్రుల పేరుతో పోలీసులకు బెదిరింపు

– మద్దిలపాలెం సిగ్నేల్ జుంక్షన్ వద్ద హైడ్రామా

– తాగి కారు నడిపిన సదరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

– ఎస్సై,సీఐ, సీపీలను వీఆర్ కు పంపిస్తామని వర్నింగ్ ఇచ్చిన నేతలు

Use Social Media to Spread the Word about Our News

related articles