బి ఆర్ టి ఎస్ బాధితుల సమావేశం సింహాచలం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి వాళ్ల బాధని చెప్పుకున్నారు

by vvwnews.com

ఈరోజు సాయంత్రం కే కన్వెన్షన్ లో సింహాచలంలో భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బి ఆర్ టి ఎస్ బాధితుల సమావేశం సమావేశంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీ భరత్ గారు, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గండి బాబ్జి గారు, విశాఖ జిల్లా కలెక్టర్ గారు,శ్రీ కోరాడ రాజబాబు గారు సింహాచలం దేవస్థానం EO, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడివివరం మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ బాధితుల సమస్యలు వివరించగ గంట గారు, కలెక్టర్ గారు, భరత్ గారు సానుకూలంగా స్పందించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles