ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటర్ యాక్షన్ మీట్

by vvwnews.com

[7/11, 10:21 PM] +91 90101 05452: ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ లు పెంచాం, ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చాం, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, అన్న క్యాంటీన్లు వచ్చే నెలలోనే మొదలు అవుతాయి, ఉచిత ఇసుక మొదలు పెట్టాం. పేదలకు ఇన్ని చేస్తుంటే, సహించలేని వాడు ఈ భూతం.. ఈ భూతాన్ని శాశ్వతంగా వదిలించుకునే భూత వైద్యులు ఈ ప్రజలే…
[7/11, 10:21 PM] +91 90101 05452: “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్‌ సెన్సస్‌. గ్లోబల్‌ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తాం. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతం. విశాఖను ఫిన్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఆగ్రో ఇండస్ట్రీస్‌ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఫార్మా, ఆటోమొబైల్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి” : విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు…

Use Social Media to Spread the Word about Our News

related articles