64
విశాఖ..గాజువాక…
కొత్త గాజువాక ఆకాష్ బై జూస్ అకాడమీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండవ అంతస్థలో భారీ అగ్ని ప్రమాదం…
మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక శకటాలు….
అదుపులోకి రాని మంటలు, తీవ్రంగా కృషి చేస్తున్న అగ్నిమాపక శాఖ….
కమర్షియల్ కాంప్లెక్స్ లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతి…
భారీగా ఆస్తి నష్టం….
ఆధునిక యంత్రాలతో మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం…
కమర్షియల్ కాంప్లెక్స్ లో ఫైర్ సేఫ్టీ సంబంధించిన యంత్రాలు పనిచేయడంతో భారీగా ఆస్తి నష్టం..
అగ్ని ప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు..