పౌర్ణమి కారణంగా అలలు ఎక్కువగా ఉన్న ముందస్తుగా బ్రిడ్జ్ దెబ్బ తినకుండా రెండిటినీ వేరేగా విడగొట్టారు

by vvwnews.com

[2/26, 7:07 PM] Moul Anna Pro: పౌర్ణమి కారణంగా.. అలల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ముందస్తుగా బ్రిడ్జి దెబ్బతినకుండా ఉండేందుకు రెండింటినీ వేరుగా విడగొట్టారు.

లోపు ఆ ఫోటోని తీసి తప్పుగా పెట్టేశారు.

…….vmrda…..
[2/26, 7:07 PM] Moul Anna Pro: విశాఖ…

*ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం…*

*రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి…!*

సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
చివరి ఫ్లాట్ ఫామ్ భాగం

అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం…

ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్న పర్యాటకులు…

నిన్న అట్టహాసంగా ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రులు అమరనాథ్…

Use Social Media to Spread the Word about Our News

related articles