వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్….
టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటన తో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు
కొంత మంది మంత్రులు మా పొత్తు లు గురించి మాట్లాడుతున్నారు అంటే భయపడుతున్నారు అని అర్థం
కాపు లు అమాయకులు అని ఒక మంత్రి అంటున్నారు.. మీకు త్వరలోనే చూపిస్తారు.. వారు తెలివైన వారా.. కాదో..
పవన్ కళ్యాణ్ ని వ్యక్తి గతంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారు
కాపు లు అంతా డిసైడ్ అయ్యారు.. పవన్ కళ్యాణ్ ని చూసి మాత్రమే ఓటు వేస్తారు
తక్కువ సీట్లు అంటున్నారు.. సీట్లు పై పవన్ కళ్యాణ్ కి క్లారిటీ వుంది
సీట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ వెంటే వుంటామని జన సైనికులు చెబుతున్నారు
కాపు కార్పొరేషన్ కి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పండి
నలబై రోజు లు లో ఈ ప్రభుత్వం కి నూకలు చెల్లాయి
బీసీ లు కి పెద్ద పీఠ వేశాం అని చెప్పడం దారుణం..56 కార్పొరేషన్ లు కి ఒక్క రూపాయి ఇచ్చారా… చైర్మన్ పదవులు మాత్రమే ఇచ్చారు
యాదవ కార్పొరేషన్ బిల్డింగ్ ప్రారంభోత్సవం కి వచ్చిన మంత్రి బీసీ లు కి ఏదో చేశాం అని చెబుతున్నారు.
యాదవ్ కులాలు కి చెందిన వారికి సీట్లు ఇచ్చారు..అక్కడ ఓడిపోయే సీట్లు మాత్రమే యాదవ్ లకు ఇచ్చారు
బిల్డింగ్ ఓపెనింగ్ కి యాదవ కార్పొరేషన్ చైర్మన్ ని పిలిచారా..ఆయన ఎందుకు రాలేదు..
ఆయన భయపడి రాలేదు.. ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక
కేవలం జీతాలు ఇస్తూ న్నారు తప్ప నిధులు లేవు
కారుమూరి నాగేశ్వరరావు నన్ను వ్యక్తి గతం గా మాట్లాడారు.హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహం అంట
జగన్ మోహన్ రెడ్డి ని తిట్టి మంత్రి అయ్యావు
చేపల పులుసు పెట్టి మంత్రి అయ్యావు.. అమ్మ గారు కి చేపల పులుసు ఇష్టం అన్న చేపల పులుసు మంత్రి నువ్వు
నువ్వు పార్టీ కి ఏమి చేశావు
ఎంపీ ఎంవీ వి కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు.. అతను ఇచ్చినా యాదవులు తీసుకోరు
కార్పొరేషన్ కట్టిస్తుంది.. ప్రభుత్వం డబ్బు తో కట్టి ఇవ్వాలి.. లేదు అంటే మేమే కట్టు కుంటాం
29 తేదీ తర్వాత సీట్లు పై పూర్తి స్పష్టత వస్తుంది