అనకాపల్లి జిల్లా,అనకాపల్లి
యాంకర్ …..అనకాపల్లి టిడిపి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టిడిపి అధిష్టా సీటు నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యాలయం ముందు ఆందోళన దిగారు…
ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ అనునిత్యం జనాలతో మేమేకమే జనమనిషిగా గుర్తింపు పొందిన పీలా గోవిందకు సీటు ఎవ్వకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు, నిన్నకాకమున్న జనసీన పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు పొత్తులో బాగంగా అనకాపల్లి అసెంబ్లీ సీటును కేటాయించడం దుర్మార్గమని తెలిపారు, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తో మాట్లాడగా అధిష్టానంతో మాట్లాడి సాయంత్రానికి 5 గం, కల్లా మీకు చెప్తానేను హామీ ఇచ్చారని అన్నారు, అనకాపల్లి సీటు విషయంలో టిడిపి అధిష్టానం పునరు ఆలోచించుకొని పీలా గోవిందుకు సీటు కేటాయించాలని లేనిపక్షంలో అనకాపల్లి నుంచీ ఇండిపెండెంట్గా పీలా గోవింద పోటీ చేయడం ఖాయమని తెలిపారు..