52
కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్…
పవన్, చంద్రబాబుకు మాజీమంత్రి కొడాలి నాని కౌంటర్
మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారు
జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో
అభ్యర్ధుల్ని పెట్టి సిద్ధం అంటున్నారు …మీరు దేనికి సిద్ధం
మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా
క్యాండెట్లను పెట్టరా…ఫ్లెక్సీలే పెడతారా
మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది