53
సినిమా…..
ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 23 న విడుదల కానున్న సిద్దార్దరాయ్ చిత్రాన్ని విజయవంతం చెయ్యాలని చిత్ర యూనిట్ కోరింది. ఈ సందర్బంగా నగరంలో ఓ స్టార్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో హీరో దీపక్ సరోజ్, హీరోహిన్స్ తన్వి నేగి,కీర్తన పాల్గొని మాట్లాడారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.యశస్వి దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం ఎంతో మంది జీవితాల ఆధారంగా చిత్రికరించిందన్నారు. మానవ జీవితంలో వస్తున్న మార్పులను ప్రేమ ఏ విధంగా మారుస్తుందనేదే సిధార్థరాయ్ చిత్రమన్నారు.కొంతమంది వ్యక్తుల యదార్థ గాదను సిద్దార్థరాయ్ రూపంలో ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు దర్శకుడు తీసుకువస్తున్నారని.
ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.