విశాఖ 37 వార్డు జబ్బరతోట లో పలు శంకుస్టపన కార్యక్రమం #vvwnews

by vvwnews.com

విశాఖ 37 వార్డు జబ్బరతోట లో పలు శంకుస్టపన కార్యక్రమంలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపడతామని చెప్పి ఆయన చెప్పారు. ఇందులో కూటమి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Use Social Media to Spread the Word about Our News

related articles