భారత రాజ్యాంగాన్ని కాపాడండి జి వామనమూర్తి పిలుపు !! #vvwnews #

by vvwnews.com

ప్రెస్ నోట్, భారత రాజ్యాంగాన్ని కాపాడండి జి వామనమూర్తి పిలుపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంత్ తేదీ 14 4 2026 ఉదయం 8 గంటలకి టిపిటి కాలనీలో గల అంబేద్కర్ విగ్రహానికి వామనమూర్తి నూకరాజు ప్లంబర్ రాము రావికృష్ణల్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 135 జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని అన్నారు అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని నేటి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు విద్యా ఉద్యోగం రాజకీయాల్లో తమ వాటా కోసం 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ గారికే దక్కుతుందన్నారు శ్రమజీవులైన కార్మికులకు కార్మిక చట్టాలు చేసి దేశంలో కుల మతం ప్రాంతీయతత్వాన్ని భారత్ బలి దళిత బహుజనుల పేద ప్రజల ఐక్యత కోసం తమ ఓటు హక్కును కల్పిస్తే నేడు పాలకులు ఓట్లను నోట్లగా మార్చి పేద వర్గాలపై ఆధిపత్యం చేస్తున్నారని బండి పట్టారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఆశిసాధనకు దళిత బహుజన కార్మికత్వం ఉద్యమించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో యు శివాజీ కంచు మూర్తి ఈశ్వరరావు విజయ్ భాషా తదితరులు పాల్గొన్నారు ఇట్లు రావికృష్ణ

Use Social Media to Spread the Word about Our News

related articles