2
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. గొల్లమాల అప్పారావు మాట్లాడుతూ. ముఖ్యంగా దళితులకు వారి యొక్క హక్కులును సాధించుకోవడానికి రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని భారత పరిపాలన విధానానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సేన కన్వీనర్ గొల్లమాల మీనా. పట్నాల మహాలక్ష్మి. పట్నాల శ్రీనివాస్. గొల్లమిల్లి గౌతమ్. తదితరులు పాల్గొన్నారు