అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని డిమాండ్

by vvwnews.com

ప్రెస్ నోట్ అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ తేదీ o5 o3 -2026 ఉదయం 1030కు నరసింహ నగర్ రైతు బజార్ రోడ్ లో చిల్లర వర్తకులు ఆటో డ్రైవర్లు ముఠా కళా సిలు నిరసన ధర్నా చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై వారం రోజులుగా జరుపుతున్న యుద్ధాలు వెంటనే ఆపాలని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి తక్షణ చర్యలు తీసుకొని యుద్ధాన్ని ఆపి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు నెలల తరబడి రష్యా ఉక్రిన్ దేశాలు యుద్ధాలు జరుగుతుంటే ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇరాన్ దేశంలో 165 మంది స్కూల్ పిల్లల ప్రాణాలు తీసే నర మేధ అమెరిక అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ప్రపంచ ప్రజల వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు పేద దేశాలపై యుద్ధాలు చేసి అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధ సామాగ్రి వ్యాపార దృక్పథంతో ఆయిలు ఉత్పత్తి దేశాలపైఅమెరికన్ ఆధిపత్యం కోసం చేస్తున్న యుద్ధాలను యావత ప్రపంచ ప్రజలు ప్రతికటించాలని మానవ ప్రాణాలు తీసే యుద్దాలకు స్వస్తి చెప్పాలని ప్రపంచ శాంతి వర్ధిల్లాలి మానవజాతి ప్రాణాలను కాపాడాలని పసిపిల్లల ప్రాణాలు తీసేనరమేధ అమెరికా అధ్యక్షుడు ఏకపక్ష దాడులను ఖండించాలని డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేయుద్ధాలు వెంటనే ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమాలు లో రావికృష్ణ జి నీలకంఠం పి సూర్యారావు మా లక్ష్మి నాయుడు ఆదినారాయణ నాగరాజు జె గణేష్ కుమార్ సతీషు జీ శ్రీను చందర్రావు పుష్ప అనీలు సూర్యనారాయణ గణేషు తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి శ్రీనివాస్

Use Social Media to Spread the Word about Our News

related articles