1
గ్రామీణ డాక్ సేవకులను చూస్తుంటే నాకు పాతరోజులు గుర్తొస్తున్నాయి. మేం చదువుకున్న రోజుల్లో పోస్ట్ మేన్ పైనే ఆధార పడేవాళ్లం.
ఎప్పుడు లెటర్ వస్తుందా..? అని ఎదురు చూసేవాళ్లం. మనీ ఆర్డర్ తెచ్చే పోస్ట్ మేన్ కోసం ఆశగా నిరీక్షించేవాళ్లం.
#ChandrababuNaidu
#AndhraPradesh