ప్రెస్ నోట్ డ్రైవర్లు జీవించే హక్కు కై పోరాడండి జీ వామనమూర్తి పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లు ఆదాయానికి గండి కొట్టే ఓలా ఉబర్ రాపిడో టూ వీలర్ బైక్ యాప్ రద్దుచేసి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ పది రెండు 2026న చిన్న వాల్తేర్ టీబీ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఫిసింగ్ హార్బర్ రోడ్లో గల గాంధీ బొమ్మ జంక్షనవద్ద ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలు ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి 12న ఆటోలు బంద్ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు బిజెపి టిడిపి జనసేన కూటమి ప్రభుత్వాలు బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన ఓలా ఉబర్ రాపిడో టు వీలర్ బైక్ సర్వీసు రద్దుచేసి ప్రభుత్వం యాప్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు డ్రైవర్లపై ఆర్థిక బాణాలు వేసే ఎఫ్ సి డి ఎల్ ఎల్ ఆర్ లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వమే ఎఫ్సీలు చేయాలని డ్రైవర్లకు 2016 వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12 ఆటోలు బంద్ పాటించి తమ హక్కుల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె రాము ఎన్ కుమారు ని ప్రసాదు గాంధీ వాసు మళ్లీ వీర్రాజు కోదండో అన్నవరం తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండర్డ్ జట్లు కే రాము
డ్రైవర్లు జీవించే హక్కు కై పోరాడండి జీ వామనమూర్తి పిలుపు #vvwnews
by vvwnews.com
written by vvwnews.com
5