ధర్మాన్ని కాపాడటం అంటే ద్వేషం కాదు #vvwnews #news #ytshorts #janasena #nadendlamanohar

by vvwnews.com

ఈ అంశాన్ని రాజకీయాలకతీతంగా తీసుకుని, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు, సమాజంలోని బాధ్యతగల వ్యక్తులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తప్పు జరిగిందని అంగీకరించి, భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాల్సిన వారు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయడం పైశాచిక ఆనందంగా మారిందని విమర్శించారు.

తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా లడ్డు సరఫరా ద్వారా భక్తుల మనోభావాలకు తీవ్రంగా దెబ్బ తగిలిన విషయాన్ని గుర్తించి, సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ధర్మాన్ని కాపాడటం అంటే ద్వేషం కాదు —
భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ.
ఈ అంశంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
#NoGheeInTTDLaddu

Use Social Media to Spread the Word about Our News

related articles