9
*అమరావతిలో మొన్న జరిగిన నీరు ప్రగతి జలహారతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కూడా ప్రతి నీటి బొట్టు ను ఒడిసిపట్టాలని, ఒడిసి పట్టిన నీటిని నిలువ చేయాలని , నిలబెట్టిన నీటితో భూగర్భాన్ని కూడా జలాశయంగా మార్చాలని పిలుపునిచ్చారు*
*పెద్దాయన పిలుపు తరువాత అయినా జిల్లాలోని అధికారులలో కదిలికి వచ్చి ప్రతి చెరువుకు బౌండరీ గుర్తిస్తారని , బౌండరీ గుర్తించిన ప్రతి చెరువును ఆక్రమణల నుండి అంగుళంతో సహా కాపాడుతారని ఆశిస్తున్నాము*