విశాఖ దక్షిణనియోజకవర్గం జనసేన MLA వంశీకృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు!! #vvwnews

by vvwnews.com

విశాఖ దక్షిణనియోజకవర్గం జనసేన MLA వంశీకృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానులు మధ్య ఘనంగా జరిగాయి.ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నగరా మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు అలాగే కార్పొరేటర్లు. కార్యకర్తల పాల్గొన్నారు .

Use Social Media to Spread the Word about Our News

related articles