విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు

by vvwnews.com

విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు వైసిపి కార్యకర్తలు, నాయకులు మధ్య అంగరంగ వైభవంగా 104 మర్రి పాలెంలో జరిగాయి. బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరిగింది.

Use Social Media to Spread the Word about Our News

related articles