5
విశాఖ మర్రిపాలెం 104 ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫిట్నెస్ జిమ్ ను నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతభాగ్చి ప్రారంభించారు జిమ్ నిర్వాహకులు ముందుగా సత్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దయనందిని జీవితంలో శారీరకంగా మానసికంగా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అన్నారు వ్యాయామంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా చెప్పారు ఇటువంటి జిమ్ లు ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది ఆయన అభిప్రాయపడ్డారు అలాగే జిమ్ములో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్వాహకులు సూచించారు అనంతరం నిర్వాహకులు శివ. శ్రీలేక మాట్లాడుతూ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిది గా విచ్చేసి ఆశీర్వదించిన నగర పోలీస్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు కమిషనర్ ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు