ॐ
ELLECTUAL EXCELLENCE
VEDANTA INSTITUTE VISAKHAPATNAM
పత్రికా సమావేశం
38:27-01-2026
ఈ పత్రికా సమావేశం వేదాంత ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల అనగా జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వ తేది వరకు ప్రతి రోజు సాయంకాలం 6.30 నిముషాల నుంచి 7.45 గంటల వరకు VMRDA చిల్డ్రెన్స్ ఎరీనా లో భగవద్గీత లోని 11వ అధ్యాయం అయిన “విశ్వరూప దర్శన యోగం” మీద ఇంగ్లీషులో జరుగు ప్రవచనాల గురించి తెలియ పరుచుటకు, పాత్రికేయ మిత్రులను పాల్గొనాల్సిందిగా కోరుటకును ఎర్పాటు చేయడమైనది.
భగవద్గీత లోని 11వ అధ్యాయం అయిన “విశ్వరూప దర్శన యోగం ” లో 55 శ్లోకాలు ఉన్నవి. క్రితం అధ్యాయంలో విశ్వమంతా తాను ఎలా విస్తరించి ఉన్నడో విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. చివరలో శ్రీక్రిష్ణుడు ఈ విశ్వమంతా ఆత్మలో అణు మత్రమేనని అర్జునుడికి ప్రభోదిస్తాడు. ఈ అధ్యాయం లో అర్జునుడు శ్రీక్రిష్ణుడిని తన వివిధ రుపాలను ఒకే రుపంలొ చూపించమని కోరాడు. శ్రీక్రిష్ణుడు అర్జునుడి కోరికను మన్నించి విశ్వాన్ని అంతా తన రుపంలో చుపించాడు. విశ్వరూప దర్శనంలో పూర్తి విశ్వాన్ని చూసిన అర్జునుడు భయంతో, భక్తితో పూర్తిగా లోంగిపోయాడు. భగవంతుడి విశ్వరూపం అతడిని భయకంపితుడిని చేసింది పితుడిని చేసింది. శ్రీక్రిష్ణుడిని తన సహజరూపంలోకి మారిపొమన్ని వేడుకోన్నాడు. ఆ పరమాత్మని చేరుకునేందుకు మార్గాన్ని శ్రీక్రిష్ణుడు తెలియచేసాడు.
ఈ ప్రవచనాలు ధార్మిక జీవితం గురించి తెలుసుకొవటానికి ఒక చక్కని మార్గం. గత పది సంవత్సరాలుగా వేదాంత ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు జ్ఞానయజ్ఞం నిర్వహిస్తోంది. అందులొ భాగంగా ఈ సంవత్సరం స్వామి పార్థసారథి గారి శిష్యురాలైన శుషీలాజీ భగవద్గీత లోని 11వ అధ్యాయం అయిన “విశ్వరూప దర్శన యోగం మీద ఇంగ్లీషులో ప్రవచనాలు చెప్పెదరు.
శుషీలాజీ గత మూడు దశాబ్దాలుగా ప్రాచీనకాల వేదాంత శాస్త్రాన్ని అభ్యసిస్తు ఎన్నో పరిశొధనలు చేస్తూ, దాన్ని ప్రచారం చేయటంలొ పూర్తి జీవితాన్ని గడుపుతున్నారు. ఆవిడ ప్రవచనాలు ప్రస్థుత పరిస్థితులకు అన్వయించి చెప్పే తీరు ప్రపంచమంతా పేరుప్రఖ్యాతులు పొందాయి. వేదాంతాను దైనందిన జీవితంలో ఉపయోగించటం గురించి ప్రపంచ వ్యాప్తంగా వివిధ విధ్యా సంస్థలలోను, కొర్పొరేటు సంస్థలలోను అనేక ఉపన్యాసములు ఇచ్చారు.
వేదాంత ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం ట్రస్ట్ వైజాగు లోని వివిధ ప్రాంతలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తొంది.ప్రతి విధ్యార్థి శాస్త్రీయ, విశ్లేషనాత్మక ధోరణిలో శిక్షణ పొందే విధంగా, వేదాంత ఫిలాసాఫి నిజ జీవితానికి అన్వయిచుకోవటం కొసం విద్యార్థుల మధ్య చర్చలు జరుపుతుంటారు. పూణె దగ్గరలోని అకాడమిలో, మూడు సంవత్సరముల రెషిడెన్షియల్ కోర్సు ఉన్నది, చేయలేని విద్యార్థుల కోసం మూడు సంవత్సరముల ఈ-లర్నింగ్ కోర్సు కుడా ఉన్నది. ໖: www.vedantaworld.org./www.vedantavisakhapatnam.org
కావచ్చును.
ఇట్లు భవదీయులు,
వేదాంత ఇనిస్టిట్యూట్ విశాఖపట్నం
NOTE: Turn back side for English version
Sri S.V.SATYANARAYANA,
Executive Trustee
MOBILE: 9948150911,
e-mail: info.vedantainstitute@gmail.com
Website:
www.vedantavisakhapatnam
F-403, Siri Enclave, Opp Ashta Lakshmi Temple, Kommadi, Visakhapatnam-530048
Ph: 9948150911
email: info.vedantainsititute@gmail.com