5
విశాఖ ఉత్సవాలను ఈనెల 24 వ తేదీ నుంచి నిర్వహించనున్నారు.. తొమ్మిది రోజులు పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వివరించారు.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగాలా ఉత్సవాలు జరగాలన్నారు..