నెత్తురు చిమ్మెలా కొబ్బరికాయలతో నెత్తి పగులగొట్టారు..!నొప్పి గాయంతో తలతిరిగి మూర్చపోతున

by vvwnews.com

నెత్తురు చిమ్మెలా కొబ్బరికాయలతో నెత్తి పగులగొట్టారు..!

నొప్పి గాయంతో తలతిరిగి మూర్చపోతున్న క్రమంలో పక్కకు ఒరుగుతుంటే.. అలాగే పడుకోబెట్టి ఏదో సాధించిన వాడిలా వాడు ఉత్సాహం ప్రదర్శిస్తున్నాడు…

కర్ణాటకలో జరిగిన ఈ తతంగాన్ని పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు కళ్ళప్పగించి చూస్తూ అదేదో దైవ కార్యం అన్నట్లుగా పారవశ్యంతో చప్పట్లు కొడుతున్నారు…

Use Social Media to Spread the Word about Our News

related articles