రైల్వే కోడూరు నియోజకవర్గం :–

by vvwnews.com

రైల్వే కోడూరు నియోజకవర్గం :–

*ప్రజల సమస్యలకు బ్రేక్ – రవాణాకు కొత్త దారులు చూపిన ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు*

ప్రజలే సాక్షులుగా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ వారి అభినందనలతో పాటు అభిమానాన్ని కూడా అందుకుంటున్న రైల్వే *కోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు.*

Use Social Media to Spread the Word about Our News

related articles