*ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు మరియు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈరోజు అనగా *01.08.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం *జీవీఎంసీ 94 వ వార్డు వేపగుంట బీసీ కాలనీలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా స్పౌస్ పెన్షన్ పంపిణీ* కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేసి పెన్షన్ అందుకున్నప్పుడు డబ్బులు లెక్క సరి చేసుకోవాలని లబ్ధిదారులు పెన్షన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అనకాపల్లి జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ *సీఎం రమేష్ గారు* మరియు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు.*
ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీ బల్ల శ్రీనివాసరావు గారు ,జోన్ 8 జోనల్ కమిషనర్ శ్రీమతి శ్రీ హైమావతి గారు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రాము నాయుడు గారు, పెందుర్తి కో ఆపరేటివ్ సొసైటీ pacs చైర్మన్ శ్రీ అయితే సింహాచలం గారు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామనాయుడు గారు, సీనియర్ నాయకులు జామి గంగు నాయుడు గారు,94 వార్డు అధ్యక్షులు పిన్నింటి పార్వతి గారు, గంట్ల దివాకర్ గారు,93 వార్డు అధ్యక్షులు ఆది బాబు గారు, 95 వ వార్డు అధ్యక్షులు కంచిపాటి మధుగారు, 96వ అధ్యక్షులు డిబిఎల్ నాయుడు గారు, 97వ అధ్యక్షులు సోమశేఖర్ గారు, స్థానిక వార్డు నాయకులు ఎర్ర నాగరాజు గారు, సేనాతి దేవుడి గారు, తనకాల శ్రీనివాసరావు గారు, మోటూరు చైతన్య గారు, జుత్తడ శ్రీనివాస రావు గారు, లక్కీ గోవింద్ గారు, శ్రీను యాదవ్ గారు, హైమావతి గారు, SSS రమేష్ గారు, మామిడి కిరణ్ గారు, సాలాపు రమణ గారు, కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ ఉగ్గున అచ్చిబాబు గారు, పెందుర్తి సిహెచ్ సి మెంబెర్స్ రాపర్తి నందు గారు బండారు వరూధిని గారు, మహిళా నాయకులు మంతా నాగసుధ గారు, కాళ్ల వరలక్ష్మి గారు,నేటిపల్లి మహేష్ గారు, గల్లా శ్రీనివాసరావు గారు, ఎల్లపు శ్రీనివాసరావు గారు, రాపర్తి కృష్ణమోహన్ గారు, రాపర్తి కిషోర్ గారు బయలపూడి హర గోపాల్ గారు, అక్కిరెడ్డి నరసింహమూర్తి గారు, గొర్రెపల్లి సత్య రావు గారు,బంటు సురేష్ గారు, కోరుకొండ వరహాలు గారు, ఆర్ఎస్ నాయుడు గారు, అయితే శ్రీనివాస్ గారు, గన్రెడ్డి రమేష్ గారు, అంబటి వెంకటేశ్వరరావు గారు, పర్రి శివ గారు మొదలు పెందుర్తి మండలం మరియు జీవీఎంసీ 94 వ వార్డు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు